Home » Schools
పాఠశాలలు ఉన్నది ఎందుకు? పిల్లలకు చదువులు చెప్పించడానికి, వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయడానికి! కానీ.. కర్ణాటకలోని కొన్ని పాఠశాలలు మాత్రం విద్యార్థుల పట్ల మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాయి. విద్యాబుద్ధులు నేర్పించకుండా.. కూలీల తరహాలో వారితో పనులు చేయిస్తున్నాయి.
రేపు (జనవరి 22న) అయోధ్యలో రామ మందిర్(Ram Mandir) ప్రాతిష్టాపన కార్యక్రమం గ్రాండ్గా జరగనుంది. ఈ నేపథ్యంలో దేశంలోని పలు చోట్ల స్కూళ్లకు సెలవులు ప్రకటించగా..మరికొన్ని చోట్ల కార్యాలయాలకు కూడా సెలవులు ప్రకటించారు.
విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఇటీవల ప్రేరణ ప్రోగ్రామ్ ను తీసుకువచ్చింది.
ఉత్తర భారతంలో పొగమంచు తీవ్రత భారీగా పెరిగింది. దీంతోపాటు చలిగాలులు కూడా పెరిగాయి. ఈ క్రమంలో దేశ రాజధాని ఢిల్లీలో పలు విమానాలు ఆలస్యంగా నడుస్తుండగా..మరికొన్ని చోట్ల స్కూళ్లను మూసి వేశారు.
Telangana: జిల్లాలోని బండ్లగూడలో ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం అత్యుత్సాహం ప్రదర్శించింది.
Telangana: జిల్లాలోని పుల్కల్లో విద్యార్థులకు తృటిలో పెను ప్రమాదం తప్పింది.
భోజనం తరువాత చైనా పిల్లలు ఇలా చేస్తారని వినగానే భారతీయ తల్లిదండ్రులు, విద్యాసంస్థల యజమానులు బహుశా ఉలిక్కిపడతారేమో.. కానీ ఈ వీడియో చూస్తే..
Telangana Elections: తెలంగాణ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ఈనెల 30న తెలంగాణలో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో రేపు(బుధవారం), ఎల్లుండి (గురువారం) హైదరాబాద్ పరిధిలోని అన్ని విద్యా సంస్థలకు సెలవు ప్రకటిస్తూ హైదరాబాద్ కలెక్టర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
Andhrapradesh: జిల్లాలోని జగ్గయ్యపేట పట్టణంలో ఓ స్కూల్ బస్సుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. శనివారం బలుసుపాడు రోడ్డు నుంచి పట్టణంలోకి వస్తున్న స్కూల్ బస్సులోని బ్యాటరీ షార్ట్ సర్క్యూట్తో పొగలు వ్యాపించాయి.
Visakhapatnam: జిల్లాలోని సంఘం శరత్ థియేటర్ సమీపంలో బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది విద్యార్థులు గాయపడ్డారు. స్కూల్ ఆటోను లారీ ఢీకొట్టడటంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆటోలో ఉన్న ఎనిమిది మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. వారిలో ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది.