Home » Schools
జిల్లా కేంద్రంలోని నాగారాం ప్రాంతంలో స్కూల్ బస్సు ఢీకొని చిన్నారి మృతి చెందింది. గాయత్రి నగర్లోని చైతన్య స్కూల్లో చిన్నారి హయతి పి పి 1 చదువుతోంది.
స్కూల్ డేస్లో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో బడికి డుమ్మా కొట్టి ఆటలు ఆడుకోవడం, ఒకవేళ బడికి వెళ్లినా పాఠాలు వినకుండా తరగతి గదుల్లో అల్లరి చేయడం.. వంటి తింగరి చేష్టలు చేసే ఉంటారు. కానీ అందులోనే అసలు టాలెంట్ దాగి ఉంటుంది. దాన్ని గుర్తించలేక కొందరు..
ఏపీ విద్యాశాఖ (AP Education Department) కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో మొబైల్ ఫోన్ల (Mobile Phones) వాడకంపై నిషేధం విధించింది. ఈ మేరకు సోమవారం సాయంత్రం పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ ఉత్తర్వులు విడుదల చేశారు..
మన దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో విద్యార్థినులు బుర్ఖాలు ధరించడంపై వివాదాలు రగులుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా.. బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు కర్ణాటక రాష్ట్రంలో ఈ బుర్ఖా వివాదం దేశవ్యాప్తంగా...
ఉత్తరప్రదేశ్లో ఒక విద్యార్థి విషయంలో టీచర్ వ్యవహరించిన తీరు సభ్య సమాజాన్ని సిగ్గుపడేలా చేసింది. మతం పేరుతో ఒక పిల్లాడిని తన తోటి విద్యార్థులతో కొట్టించి ఓ టీచర్ పైశాచిక ఆనందం పొందిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. విద్యాబుద్ధులు నేర్పాల్సిన టీచర్ ఇలా విచక్షణ లేకుండా వ్యవహరించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ నేతృత్వంలోని అస్సాం ప్రభుత్వం ఉపాధ్యాయులకు డ్రెస్ కోడ్ను నిర్దేశించింది. ఉన్నత పాఠశాలలు, కళాశాలల్లో విధులు నిర్వహించే ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు ఇకపై టీ-షర్టులు, జీన్స్, లెగ్గింగ్స్ వంటివాటిని ధరించరాదని ఆదేశించింది.
ఏళ్ల క్రితం నిర్మితమైన సర్కారు బడులకు పూర్వ వైభవం తెచ్చేందుకు కృషి చేస్తున్నామని చెబుతున్న తెలంగాణ ప్రభుత్వం ఆచరణలో విఫలమవుతోంది. ‘మన ఊరు-మన బడి’ పథకం కింద ఎంపికైన స్కూళ్లను సుందరంగా తీర్చిదిద్దుతున్నా..
సమాజంలో ఎక్కడ చూసినా మహిళలకు రక్షణ లేకుండా పోయింది. ఇటు స్కూళ్లలో కూడా విద్యార్థినిలు లైగింక వేధింపులకు గురవుతూనే ఉన్నారు. స్కూళ్లలో విద్యార్థినిలకు పాఠాలు చెప్పాల్సిన టీచర్లే వారి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న పరిస్థితి.
హైదరాబాద్లోని (Hyderabad) పలు స్కూళ్ల విద్యార్థులు కొత్త రకం మత్తుకు అలవాటు పడుతున్నారు.! తల్లిదండ్రులు జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా ఉందని.. నిపుణులు చెబుతున్నారు. స్కూల్కు వెళ్లే కొందరు విద్యార్థులు...
ఫీజు బారెడు, చదువు మూరేడు, హోంవర్కు బండెడు.. అనేది నేటి ప్రైవేట్ స్కూల్స్ సిద్ధాంతంగా మారింది. ఎంత ఎక్కువ ఫీజు వసూలు చేస్తే, ఎంత ఎక్కువ హోంవర్క్ ఇస్తే అంత ఆ స్కూల్ గ్రేట్ అన్న సిద్ధాంతం నేడు కొనసాగుతోంది. ఫలితంగా ఆ భారం విద్యార్థులపై పడుతోంది. విద్యావిధానం మార్పు పేరుతో హద్దుమీరిన హోంవర్క్ నేడు విద్యార్థుల పాలిట శాపంగా మారింది. ఈ హోంవర్క్ కారణంగా విద్యార్థులు మానసిక ఆందోళనలో ఉన్నారు.