Home » Telangana News
డ్రైవరన్నా.. మీకిది తగునా.. మీ చిన్న పొరపాటు.. కోటి ఆశలతో రెక్కలు విప్పుతున్న మా జంటను బలితీసుకుందన్నా.. పెళ్లై రెండేళ్లే అయ్యిందన్నా.. ఉద్యోగాలు చేస్తూ తల్లిదండ్రులను బాగా చూసుకోవాలి.. పుట్టబోయే పిల్లల కోసం.. అందమైన జీవితం కోసం ఎన్నెన్నో కలలు కన్నాం.. భవిష్యత్ కోసం మరెన్నో ప్రణాళికలు రచించాం.. అవన్నీ క్షణాల్లో గాల్లో కలిసిపోయాయి కదన్నా..
Telangana BJP MP Candidates: లోక్‌సభ ఎన్నికల్లో(Lok Sabha Elections) ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. కానీ, ప్రధాన పార్టీల్లో ఇప్పటికీ టికెట్ల పంచాయితీ నడుస్తోంది. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో 370 సీట్లు సాధిస్తామని విశ్వాసం వ్యక్తం చేస్తున్న బీజేపీ(BJP).. ఆ సీట్ల లొల్లి ఇంకా కొలిక్కి రావడం లేదు. తాజాగా బీజేపీలో పెద్దపల్లి(Peddapalli) టికెట్‌కు సబంధించిన..
Rains in Hyderabad: హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తోంది. నగరంలోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. ఒక్కసారి వాతావరణం మారిపోయి నల్లటి మేఘాలు కమ్ముకున్నాయి.
Hyderabad: హైదరాబాద్‌లో విచిత్ర కేసు వెలుగు చూసింది. తన భార్య(Wife and Husband) నుంచి విడాకులు(Divorce) ఇప్పించాలని డిమాండ్ చేస్తూ ఓ వ్యక్తి చెరువులోకి దిగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. డైవర్స్కి ప్రధాన కారణంగా.. తన భార్య తనను కొడుతోందని సదరు వ్యక్తి చెబుతున్నాడు.
విధుల్లో నిర్లక్ష్యానికి ఇకపై మూల్యం చెల్లించక తప్పదని పోలీసు శాఖ(Police Department) ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు. గతంలో క్రమశిక్షణ చర్యల విషయంలో పెద్దగా చూసీ చూడనట్లు వ్యవహరించినా.. కొంతకాలంగా పోలీసు శాఖకు మచ్చతెచ్చేలా సిబ్బంది ఎలాంటి చిన్న పొరపాటు చేసినా..
తాను అద్దెకు ఉంటున్న భవనంలోని మరో పోర్షన్లో అద్దెకు ఉంటున్న వివాహిత పట్ల ఓ ప్రభుత్వ అధికారి(Government Employee) కొన్నాళ్లుగా అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. అతడిని ఆమె గట్టిగా హెచ్చరించినా బుద్ధి మార్చుకోకపోగా మరింత రెచ్చిపోయి అసభ్యకరంగా సైగలు చేశాడు. విషయాన్ని బాధితురాలు తన భర్తకు..
ఓ చోరీ కేసులో నిందితుల నుంచి లంచం తీసుకుంటూ ఎస్ఐ, కానిస్టేబుల్, సీసీటెక్నీషియన్, మరో ఘటనలో ఎల్ఆర్ఎస్(LRS) కోసం లంచం(Bribe) తీసుకుంటూ టౌన్‌ప్లానింగ్ సూపర్ వైజర్ ఏసీబీకి(ACB) పట్టుబడ్డారు. భద్రాచలంలో(Bhadrachalam) ఈనెల 12న పాత మార్కెట్ గోడౌన్లో మర్రి సాయితేజ, మరో ఇద్దరు మిత్రులతో కలిసి నాలుగు చెక్కర బ్యాగులను దొంగతనం చేశాడు. స్టేషన్లో డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ ..
కుమారుడిని చూడకుండా ఓ తల్లి ఎన్ని రోజులని ఉండగలదు? ఆ తల్లి ఏకంగా మూడున్నరేళ్లు కొడుకును కనీసం చూడలేదు. భర్తతో గొడవపడి, కుమారుడిని కట్టుకున్నోడి వద్దే వదిలేసి పుట్టింటికి వెళ్లిపోయింది. ఆమె అడిగినప్పుడల్లా... ‘కొడుకు బాగున్నాడు’ అని చెబుతూ వచ్చాడా భర్త!! విషయం ఏమిటంటే.. ఓ నాటు వైద్యుడి మందుల కారణంగా ఆ బాలుడు ఈ లోకాన్ని వీడి మూడేళ్లు దాటిపోయింది. ఈ ఘోరం కన్నతండ్రిగా తనకు తెలిసినా కూడా అతడు భార్యకు చెప్పలేదు. పైగా...
‘‘దేశంలో విపక్షాలు ఉంటే నా జేబులో ఉండాలి లేదంటే జైలులో ఉండాలి అన్నట్లు ప్రధాని మోదీ(PM Modi) తీరు ఉంది. గతంలో పండుగలకు నేతలు ఒకరి దగ్గరకు ఒకరు వెళ్లి శుభాకాంక్షలు తెలుపుకొనేవారు. మోదీ వచ్చాక విద్వేషాలు రెచ్చగొట్టి ఆ పరిస్థితి లేకుండా చేశారు’’ అని బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) వ్యాఖ్యానించారు.
దాదాపు నాలుగు దశాబ్దాలుగా కొనసాగుతున్న భూవివాదానికి సుప్రీంకోర్టు(Supreme Court Of India) ముగింపు పలికింది. భూపాలపల్లి(Bhupalpally) జిల్లా కేంద్రంలోని కొంపల్లి గ్రామ శివారులో సర్వే నంబర్ 171లో ఉన్న 106.34 ఎకరాల భూమి రాష్ట్ర అటవీశాఖకే చెందుతుందని తీర్పు చెప్పింది.