Home » Telangana News
గత ప్రభుత్వ హయాంలో కొందరు పోలీసులు(Telangana Police) గూండాలుగా వ్యవహరించిన ఉదంతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు(Radha Kishan Rao).. ఓ హెల్త్‌కేర్ సంస్థ యజమాని నుంచి బలవంతంగా ఇతరుల పేరిట షేర్లను మార్పిడీ చేయించగా.. రంగారెడ్డి జిల్లా(Rangareddy District) తలకొండపల్లి మండలంలో..
హైదరాబాద్(Hyderabad) నగరంలోని నాలాలు, చెరువుల మీద అక్రమంగా నిర్మించిన కట్టడాలను కూల్చివేసేందుకు స్పెషల్ డ్రైవ్ పెట్టాలని సీఎం రేవంత్‌రెడ్డిని(CM Revanth Reddy) కోరుతూ సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి(Chada Venkat Reddy) గురువారం లేఖ రాశారు.
శైలం(Srisailam) ఎడమ గట్టు కాల్వ (ఎస్ఎల్బీసీ)(SLBC) ప్రాజెక్టును బీఆర్ఎస్(BRS) హయాంలో ప్రాధాన్యం లేని జాబితాలో చేర్చలేదని మాజీ మంత్రి హరీశ్‌రావు(Harish Rao) స్పష్టం చేశారు. తమ పార్టీ అధికారంలో ఉన్న గత పదేళ్లలో ఎస్ఎల్బీసీ టన్నెల్(సొరంగం)ను 11.48 కిలోమీటర్ల మేర..
కాళేశ్వరం ప్రాజెక్టులోని(Kaleswar Project) మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) కుంగుబాటుకు గల కారణాలను అన్వేషిండానికి వీలుగా బ్యారేజీ దిగువ భాగంలోనూ సాంకేతిక పరీక్షలు(Technical Tests) నిర్వహించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. బ్యారేజీల్లోని అన్ని బ్లాకుల్లో..
శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఎస్ఎల్బీసీ)(SLBC) టన్నెల్ ప్రాజెక్టు(Tunnel Project) పనులను వచ్చే నెల నుంచి పట్టాల మీదికి ఎక్కించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఔట్లెట్ వైపు ఉన్న టన్నెల్ బోరింగ్ మిషన్ (టీబీఎం)లో(TBM) బేరింగులు పాడైపోవడంతో..
KCR House at Nandi Nagar: తెలంగాణ(Telangana) మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) ఇంటి సమీపంలో క్షుద్రపూజలు(Black Magic) కలకలం రేపాయి. కేసీఆర్ ఇంటి పక్కన ఉన్న ఖాళీ స్థలంలో ఈ క్షుద్రపూజలు నిర్వహించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నందినగర్‌లోని(Nandi Nagar) కేసీఆర్ ఇంటి పక్కన ఖాళీ స్థలం ఉంది.
Happy Ram Navami 2024: శ్రీరామనవమి సందర్భంగా హైదరాబాద్‌లో(Ram Navami in Hyderabad) భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. శ్రీరామనవమిని పురస్కరించుకుని సీతారం బాగ్(Sitaram Bagh) నుంచి కోటీ వ్యాయామశాల(Koti) వరకు శోభాయాత్ర(Ram Navami Shobha Yatra) నిర్వహించనున్నారు. ఈ శోభాయాత్రకు టాస్క్ ఫోర్స్ పోలీస్తో పాటు రాపిడ్ యాక్షన్ ఫోర్స్,
MLC Kavitha Bail Petition: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టై తీహార్(Tihar) జైల్లో ఉన్న కవిత(MLC Kavitha).. మరోసారి రౌస్ అవెన్యూ కోర్టును(Rouse Avenue Court) ఆశ్రయించారు. సీబీఐ కేసులో తనకు బెయిల్ ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలు చేశారు కవిత. ఆమె తరఫున న్యాయవాదులు కోర్టులో పిటిషన్ వేశారు. ఈ కేసులో కవితకు..
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చడానికి రేవంత్‌రెడ్డి సర్కారు ప్రయత్నిస్తోంది. అస్తవ్యస్తంగా మారిన ఆర్థిక వ్యవస్థను సరిదిద్దేందుకు చర్యలు చేపడుతోంది. గత ప్రభుత్వం చేసిన అప్పులతో పాటు వడ్డీలను చెల్లించేందుకు ఆర్థిక క్రమశిక్షణను
కాల్‌గర్ల్ కావాలా.. అయితే సంప్రదించండి అంటూ ఓ నూతన వధువు ఫోన్ నంబర్‌ను ఫేస్బుక్, మెట్రో రైల్వే టాయ్‌లెట్(Metro Railway Toilet)లపై రాసి, వేధింపులకు గురిచేసిన ఘరానా నేరగాడిని సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు.