Home » West Godavari
టీడీపీ యువనేత నారా లోకేశ్ యువగళం పాదయాత్ర మరో మైలురాయిని చేరింది.
గజదొంగ పాలనలో ఇసుక మాఫియాకు రెడ్ కార్పెట్ పరుస్తోందని టీడీపీ యువనేత నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
టీడీపీ ప్రధానకార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్రం 200 రోజులకు చేరుకుంది.
టీడీపీ యువనేత నారా లోకేశ్ యువగళం పాదయాత్ర పశ్చిమగోదావరి జిల్లాలో కొనసాగుతోంది. ఇందులో భాగంగా జంగారెడ్డిగూడెం మండలం దేవులపల్లిలో లక్కవరం గ్రామానికి చెందిన మత్స్యకారులు లోకేశ్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.
టీడీపీ యువనేత నారా లోకేశ్ యువగళం పాదయాత్ర పశ్చిమగోదావరి జిల్లాలో కొనసాగుతోంది. కాసేపటి క్రితమే పోలవరం నియోజకవర్గంలోకి యువగళం పాదయాత్ర ప్రవేశించింది.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ యువగళం పాదయాత్ర ఏలూరులో కొనసాగుతోంది.
అన్యోన్యంగా కలిసుండాల్సిన భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు ప్రాణాలు తీసే వరకు వెళ్తున్నాయి.
తాను ఎంతో ఇష్టంగా పెంచుకున్న కోడి కనబడకపోవడంతో ఆ వృద్ధురాలు ఆందోళన చెందింది.
తప్పతాగి నోరుజారిన ఇద్దరు యువకులపై నూజివీడు నడిరోడ్డుపై పదిమంది మూకుమ్మడి దాడి చేసిన ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ఘటన నూజివీడు పట్టణ వాసులను ఉలిక్కిపడేలా చేసింది.
గ్రామానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో సంధ్యపు వాగు వద్ద జిగురు భూముల్లో కేటాయించిన నివేశనా స్థలాల్లోకి మేం వెళ్లం, గ్రామం దగ్గర్లో నివాసాలకు అమోదయో గ్యంగా ఉన్న ఇళ్ల స్థలాలను ఎప్పుడు ఇస్తారంటూ లబ్ధిదారులు అధికారులను నిలదీశారు.