Home » YCP MP Avinash Reddy
ఏబీఎన్ -ఆంధ్రజ్యోతి మీడియా ప్రతినిధిపై కడప ఎంపీ అవినాశ్‌రెడ్డి అనుచరుల దాడిని టీయూడబ్ల్యూజే తీవ్రంగా ఖండించింది.
తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వివేకా హత్యకేసులో (YS Viveka Murder Case) సహ నిందితుడిగా ఉన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి (Kadapa MP Avinash Reddy) మళ్లీ సీబీఐ విచారణకు (CBI Enquiry) డుమ్మా కొట్టారు...
వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి సీబీఐ విచారణకు సంబంధించిన కవరేజ్‌కు వెళ్లిన ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి ప్రతినిధులపై అవినాశ్ అనుచరుల దాడిని బీజేపీ నేతలు తీవ్రంగా ఖండించారు.
కడప ఎంపీ అవినాశ్ రెడ్డి సీబీఐ విచారణకు సంబంధించి తెలుగు ప్రజల కోసం లైవ్ అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు అందిస్తున్న ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి ప్రతినిధిపై దాడిని తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖులతో పాటు ప్రజా సంఘాలు, జర్నలిస్టు యూనియన్‌లు, ఆంధ్రజ్యోతి ఎడిటర్ శ్రీనివాస్ తీవ్రంగా ఖండించారు.
ఎంపీ అవినాష్ రెడ్డి విషయంలో ఇక మీదట సీబీఐ ఉపేక్షించేలా లేదు. ఇక మీదట విచారణ అంటూ ఏమీ లేదు నేరుగా అరెస్టే అని సీబీఐ అధికారులు అంటున్నారు. అవినాష్ రెడ్డి విచారణకు గైర్హాజరై పులివెందులకు వెళుతున్నా రన్న సమాచారాన్ని సీబీఐ అధికారులు హెడ్ క్వార్టర్స్‌కు అందించారు. వెంటనే ఆయనను అరెస్ట్ చేయాలంటూ అధికారులకు హెడ్ క్వార్టర్స్ నుంచి ఆదేశాలు అందాయి.
అవినాష్.. అవినాష్.. అటు ఏపీలో ఇటు తెలంగాణలో ఎక్కడ చూసినా ఇదే పేరు వినిపిస్తోంది.. కనిపిస్తోంది..! విచారణకు రావాల్సిందేనని సీబీఐ.. రాకుండా ప్రతిసారీ ఎంపీ డుమ్మాకొడుతుండగా ఈ ఎంక్వయిరీ ఎపిసోడ్‌కు ఇప్పట్లో ఫుల్‌స్టాప్ పడే పరిస్థితులు కనిపించట్లేదు.
ఎంపీ అవినాశ్‌రెడ్డి వాహనాన్ని అనుసరిస్తున్న ఏబీఎన్- ఆంధ్రజ్యోతి వాహనం, ప్రతినిధిపై ఎంపీ అవినాశ్ రెడ్డి అనుచరులు దాడి చేయడాన్ని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు తీవ్రంగా ఖండించారు.
హైదరాబాద్: వైఎస్ వివేకా హత్య కేసుకు సంబంధించిన అంశంలో ఎంపీ అవినాష్ రెడ్డి శుక్రవారం ఉదయం విచారణకు హాజరు కావాలని సీబీఐ నోటీసులు ఇచ్చింది.
వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి నేడు విచారణకు హాజరు కావాల్సి ఉండగా.. తల్లి అనారోగ్యం కారణం చెప్పి ఆయన పులివెందులకు బయలు దేరారు. అయితే ఆయన వాహన్ని అనుసరిస్తున్న ఏబీఎన్ వాహనం, రిపోర్టర్‌పై అవినాష్ అనుచరులు దాడికి పాల్పడ్డారు. వాహనం ముందు వైపు అద్దాలు పగులగొట్టి.. ఏబీఎన్ రిపోర్టర్ శశిపై అవినాష్ అనుచరులు దాడికి పాల్పడ్డారు.
తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో (YS Viveka Murder Case) సహ నిందితుడిగా ఉన్న ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి (MP Avinash Reddy) మరోసారి సీబీఐ విచారణకు..