Home » YCP MP Avinash Reddy
వివేకా హత్య కేసులో విచారణకు ఎంపీ అవినాష్ రెడ్డి నేటి ఉదయం 10:30 గంటలకే ఎంపీ అవినాష్ రెడ్డి హాజరు కావాల్సి ఉంది. కానీ అవినాష్ రెడ్డి ఇప్పటికీ సీబీఐ కార్యాలయానికి బయలుదేరలేదు. ఇంకా జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలోనే అవినాష్ రెడ్డి ఉన్నారు. అవినాష్ రెడ్డి నివాసానికి న్యాయవాదులు చేరుకున్నారు. అలాగే ఆయన మద్దతుదారులు, అనుచరులు సైతం భారీగా చేరుకున్నారు.
మీడియాపై వైఎస్ అవినాష్ రెడ్డి మద్దతుదారులు రుబాబు ప్రదర్శిస్తున్నారు. వీడియోలు తీస్తే కెమెరాలు పగల గొడతామని ఆంధ్రజ్యోతి ప్రతినిధితో పాటు కెమెరామెన్‌కు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కేవలం ఒక ఛానెల్‌ను మాత్రమే వీడియోలు తీయడానికి అనుమతిస్తామని అవినాష్ రెడ్డి మద్దతుదారులు అంటున్నారు. అవినాష్ ఇంటి వద్ద అనుచరులు ఓవరాక్షన్ చేయడం గమనార్హం. అవినాష్ సీబీఐ విచారణకు వెళుతున్న దృశ్యాలను కవర్ చేయొద్దంటూ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రతినిధులపై బెదిరింపులకు పాల్పడుతున్నారు.
ఢిల్లీ: సుప్రీం కోర్టు (Supreme Court)లో ఎంపీ అవినాశ్ రెడ్డి (MP Avinash Reddy)కి ఊరట దక్కలేదు. బెయిల్ కోసం సుప్రీంను ఆశ్రయించిన ఆయనకు...
చంద్రబాబు-పవన్‌కళ్యాణ్‌లను తిట్టేందుకే సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజాధనంతో మీటింగ్‌లు పెడుతున్నారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ విచారణను ఎదుర్కుంటున్న వైసీపీ నేత, కడప ఎంపీ అవినాశ్ రెడ్డి సుప్రీం కోర్టు మెట్లెక్కారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈనెల 27న జగన్ హస్తినలో పర్యటించనున్నట్లు సీఎంవో నుంచి అధికారిక ప్రకటన వెలువడింది...
అవినాష్.. అవినాష్.. ఇవాళ ఎక్కడ చూసినా వినిపించిన, కనిపించిన పేరు. తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు రేపిన వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో..
పెను సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వివేకా హత్య కేసులో (YS Viveka Murder Case) సహ నిందితుడిగా కడప ఎంపీ అవినాష్ రెడ్డి (Kadapa MP Avinash Reddy) సీబీఐ విచారణ (CBI Enquiry) విషయంలో ఇవాళ ఉదయం నుంచి హైడ్రామా..
తెలుగు రాష్ట్రాల్లో పెను ప్రకంపనలు రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో (YS Viveka Murder Case) రోజుకో కొత్త పరిణామం చోటుచేసుకుంటూనే ఉంది..
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాశ్ రెడ్డికి సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది.