Home » YCP MP Avinash Reddy
తెలుగు రాష్ట్రాల్లో పెను ప్రకంపనలు రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో సహ నిందితుడిగా కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పదే పదే సీబీఐ విచారణకు డుమ్మా కొడుతున్నారు..!
తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వివేకా హత్యకేసులో రోజుకో కీలక పరిణామం చోటుచేసుకుంటూనే ఉంది. ఇప్పటికే ఈ కేసులో సహనిందితుడిగా ఉన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు హాజరుకాకుండా సాకులు చెబుతున్నారు. అయితే..
కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి (MP Avinash Reddy) తల్లి లక్ష్మమ్మ ఆరోగ్యంపై కర్నూలు విశ్వభారతి ఆస్పత్రి డాక్టర్లు కీలక అప్డేట్ ఇచ్చారు..
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో (YS Viveka Case) కడప ఎంపీ అవినాశ్ రెడ్డికి (MP Avinash Reddy) సీబీఐ (CBI) మరోసారి నోటీసులు జారీ చేసింది.
కడప ఎంపీ వైఎస్ అనినాష్ రెడ్డి, ఆమె తల్లి లక్ష్మమ్మ అనూహ్య పరిణామాల నేపథ్యంలో కర్నూలులోని విశ్వభారతి ఆసుపత్రిలో శుక్రవారం చేరారు. లక్ష్మమ్మకు రెండు రోజు కూడా చికిత్స కొనసాగిస్తున్నారు. లక్ష్మమ్మకు రెండు రోజు కూడా చికిత్స కొనసాగిస్తున్నారు. శుక్రవారం ఉదయం లక్ష్మమ్మ కళ్లు తిగిరి పడిపోయారు.
కడప వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిపై (MP Avinash Reddy) టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య (Varla Ramaiah) విమర్శలు గుప్పించారు.
కవరేజ్ కోసం వెళ్లిన ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి (ABN -Andhrajyothy) ప్రతినిధుల బృందంపై కడప వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ( KADAPA YCP MP Avinash Reddy) అనుచరులు దాడి చేయడం హేయమైన చర్య అని ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ సభ్యుడు వెంకటకృష్ణ అన్నారు.
కర్నూలు నుంచి సీబీఐ అధికారులు హైదరాబాద్‌కు బయలుదేరారు. రేపు ఉదయం కడప వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి వ్యవహారంపై సీబీఐ అధికారులు కీలక నిర్ణయం తీసుకోనున్నారు.
కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి (Kadapa MP Avinash Reddy) వ్యవహారంలో ఇవాళ ఉదయం నుంచి ట్విస్ట్‌ల ట్విస్ట్‌లు చోటుచేసుకుంటున్నాయి. ఈ ఎపిసోడ్‌లో ఎప్పుడేం జరుగుతుందో అటు అవినాష్ వర్గానికి.. ఇటు సీబీఐ అధికారులకు ఎవరికీ తెలియని పరిస్థితి.
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యపై బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.