Home » YSRCP Cadre
Gorantla Madhav Issue : వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ (Kuruva Gorantla Madhav).. ఈయన గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకించి చెప్పడానికేమీ లేదు.! ఖాకీ చొక్కా నుంచి ఖద్దరు చొక్కా వేసిన వేసినా ఆయన తీరు మారలేదు.. కానీ కాంట్రవర్సీలకు మాత్రం కేరాఫ్ అడ్రస్‌గా మారారు..
సార్వత్రిక ఎన్నికల్లో విజయం సంగతేమో గానీ.. గత మూడ్రోజులుగా చేస్తున్న సామాజిక సాధికార బస్సు యాత్ర వైఫల్యం వైసీపీ నేతలను ఇరకాటంలో పడేసింది. ఇది గెలుపు ధీమాను పెంచడం కంటే..
పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ 44వ పుట్టిన రోజు నేడు (అక్టోబర్ 23). ఈ సందర్బంగా పలువురు ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా డార్లింగ్‌కు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. ఇక అభిమానులంతా తమ హీరో బర్త్ డేను కేక్ కట్ చేసి..
మందేస్తూ.. చిందేయ్ రా...చిందేస్తూ మందెయ్ రా పాట అందరికీ గుర్తుండే ఉంటుంది కదూ..! సామాన్యుడి పుట్టిన రోజుకే ఇప్పుడు చాలా వరకు హడావుడి ఉంటుంది. కేక్ కటింగ్స్, పార్టీలు, మందు, విందు అనేది కామన్. ఇక అదే ప్రజాప్రతినిధి పుట్టిన రోజు అయితే.. ఆ వేడుకలు, పార్టీలు గురించి మాటల్లో చెప్పలేం..
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు (AP Elections) సమీపిస్తున్నాయ్.. ప్రతిపక్ష పార్టీలను తీవ్ర ఇబ్బందులు పెడుతున్న వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ రెడ్డి (CM YS Jagan Reddy).. ఇప్పుడు సొంత పార్టీ నేతలనే పక్కనెట్టే యోచనలో ఉన్నట్లు తెలియవచ్చింది...
అవును.. మీరు వింటున్నది నిజమే వైసీపీ సీనియర్లు విజయసాయిరెడ్డి (MP Vijayasai Reddy).. వైవీ సుబ్బారెడ్డి (YV Subbareddy)మధ్య ఆధిపత్యపోరు రోజురోజుకూ పెరిగిపోతోంది. ఈ అంతర్యుద్ధంతో..
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ముందు రాజకీయ పరిణామాలు మారిపోతున్నాయి. ‘మమ్మల్ని ఎవరు అడ్డుకునేది.. మేం చెప్పిందే శాసనం’ అనుకుంటున్న అధికార వైసీపీకి (YSR Congress) ఊహించని రీతిలో ఎదురు దెబ్బలు మొదలయ్యాయి...
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు (AP Assembly Polls) దగ్గరపడుతున్న కొద్దీ అధికార వైసీపీకి (YSR Congress) ఎదురుదెబ్బలు ఎక్కువయ్యాయి. ఓ వైపు గడప గడపకు కార్యక్రమంలో ఎమ్మెల్యేలను జనాలు నిలదీస్తుండటం.. కొన్ని నియోజకవర్గా్ల్లో వైసీపీ నేతలు రాజీనామా చేస్తుండటం ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సంఘటనలే జరుగుతున్నాయి...
గుడివాడలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొడాలి నానికి (Kodali Nani) సీఎం వైఎస్ జగన్ రెడ్డి (YS Jagan Reddy) చెక్ పెడుతున్నారా..? నమ్మినబంటు, తనకోసం ప్రాణాలిచ్చే వ్యక్తి కొడాలి నాని అని అసెంబ్లీ వేదికగా చెప్పిన సీఎం.. ఇప్పుడు ఆయన్నే పక్కనెడుతున్నారా..?..
ఎమ్మెల్యే వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi).. ఈ పేరు తెలుగు రాష్ట్రాల (Telugu States) ప్రజలకు ప్రత్యేకించి పరిచయం చేయనక్కర్లేదు.! ఈయన మీడియా ముందుకొచ్చినా సంచలనమే.. ట్వీట్ చేస్తే అంతకుమించి సీన్ ఉంటుంది.! అలాంటిది ఈ మధ్య ఎక్కడా కనిపించట్లేదు.. ఆయన వాయిస్ కూడా వినిపించట్లేదు..!