Home » Telangana » Rangareddy
లగచర్ల ఘటన బీఆర్ఎస్ కుట్రలో భాగమేనని డీసీసీ ప్రధాన కార్యదర్శి నేనావత్ బిక్యానాయక్, రాష్ట్ర గిరిజన సేవా సంఘం అధ్యక్షులు హన్మానాయక్ అన్నారు. ప్రజా ప్రభుత్వాన్ని అస్థిర పరచి రాజకీయంగా లబ్ధిపొందేందుకు మాజీ మంత్రి కేటీఆర్ డైరెక్షన్లోనే అధికారులపై దాడులు జరిగాయని ఆరోపించారు.
నందిగామ మండలపరిధిలోని కన్హాశాంతివనంలో మినిస్ర్టీ ఆఫ్ యూత్ ఎఫైర్స్, స్పోర్ట్స్ అండ్ ఫిట్ ఇండియా సహకారంతో హార్ట్ఫుల్నెస్ ఇనిస్టిట్యూట్ గ్రాన్యూల్స్ ఇండియా ఆధ్వర్యంలో గ్రీన్ కన్హాలో భాగంగా 2కే, 5కే, 10కే, 21కే రన్ పోటీలను ఆదివారం నిర్వహించారు.
ఎదులాబాద్, కొత్తగూడెం మూసీనది సమీపంలో ఆదివారం పుష్ప-2 చిత్రానికి సంబంధించి పలు సన్నివేశాలను చిత్రీకరించారు.
హైదరాబాద్ చరిత్రలో మూసీ నదికి ప్రత్యేక స్థానం ఉంది. ఒకప్పుడు నగరం పేరు చెప్పగానే మంత్రుముగ్ధులను చేసే మూసీ నది కళ్ల ముందు కదలాడేది. కానీ ప్రస్తుతం మూసీ అంటే.. మురికి కూపం అంటూ చాలా మంది ముక్కు మూసుకుంటారు.
కొడంగల్‌కు నర్సింగ్ కళాశాల మంజూరు కావడంతో కళాశాల నిర్వాహణకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఎలాంటి అనుమతులు లేకుండా ఇష్టానుసారంగా వృక్షాలను నేలమట్టం చేస్తూ యథేచ్ఛగా అక్రమంగా కలపను తరలిస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు.
లగచర్లలో పోలీసుల ఆంక్షలు ఎత్తివేయాలని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం.వెంకటయ్య, బుస్స చంద్రయ్య అంబేడ్కర్ సంఘం తాలూకా అధ్యక్షుడు రమేశ్‌బాబు అన్నారు.
అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడినోట్లో శని అన్న చందంగా మారింది మాదారం ఐటీ పార్కు పరిస్థితి. ఈ ప్రాంతంలోకి పరిశ్రమలు వస్తే తమ పిల్లలకు ఉపాధి, ఉద్యోగావకాశాలు వస్తాయన్న ఆశతో అక్కడి రైతులు తమ భూములను ప్రభుత్వానికి కట్టబెట్టారు.
కోట్‌పల్లిలో పేకాడుతుండగా తొమ్మిది మందిని అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ స్రవంతి తెలిపారు.
మైసిగండి మైసమ్మ దేవత వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి.