Home » Telangana » Rangareddy
దైవ దర్శనానికి వెళ్లి ఓ వ్యక్తి అదృశ్యమయ్యాడు. వివరాల్లోకి వెళ్తే.. బంట్వారం గ్రామానికి చెందిన సౌట దశరథం(40) నాలుగు రోజుల క్రితం దైవ దర్శనం నిమిత్తం శ్రీశైలం ఆలయానికి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి బయల్దేరాడు.
రోకలిబండతో మోది కొడుకు తల్లిని హత్య చేశాడు. ఈ ఘటన మండల పరిధిలో శుక్రవారం జరిగింది.
మండలంలోని నాగారంలో శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత మూడు ఇళ్లు, ఒక దుకాణంలో చోరీ జరిగింది.
ఆనుమానాస్పద స్థితిలో ఓ యువకుడు చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఆధ్యాత్మిక చింతనతో ముందుకు సాగేవారు ఆనందమయ జీవితాన్ని పొందుతారని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. చల్లంపల్లి గ్రామంలో శుక్రవారం జైపాల్ యాదవ్ పర్యటించారు. స్థానిక ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
సమగ్ర ఇంటింటి సర్వే చేస్తున్న ఎన్యూమరేటర్లు ఇంటి యజమానులతో మాట్లాడడంతో పాటు ఆధార్కార్డుల నెంబర్లు సరిగ్గా నమోదు చేయాలని, పత్రాలపై తప్పులు లేకుండా జాగ్రత్త పడాలని యాచారం ఎంపీడీవో నరేందర్రెడ్డి తెలిపారు.
విజ్ఞాన భాండాగారాలుగా పేరొందిన గ్రంథాలయాల నిర్వహణకు అటెండర్లే దిక్కయ్యారు. జిల్లాలోని అనేక లైబ్రరీల్లో గ్రంథపాలకుల పోస్టులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. దీంతో నిర్వహణ బాధ్యత చూసేవారులేక గ్రంథాలయాల్లో సమస్యలు తిష్ట వేశాయి.
ఇబ్రహీంపట్నం చెరువు కట్ట కింద ముస్లిం మైనారిటీ షాదీఖానా నిర్వహణలేక శిథిలావస్థకు చేరుకుంది. కాంపౌండ్లో ఏపుగా చెట్లు పెరిగి చెత్తా చెదారంతో కనీసం కాలు పెట్టలేకుండా ఉంది.
బీజేపీ సభ్యత్వాలను పూర్తి చేసి, మున్సిపల్ ఎన్నికలకు సన్నద్ధం కావాలని పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలమూరు విష్ణువర్ధన్రెడ్డి, అందె బాబయ్యలు పిలుపునిచ్చారు.
ప్రభుత్వం చేపడుతున్న సమగ్ర కుటుంబ సర్వేను గడువులోగా పూర్తి చేయాలని రాష్ట్ర విద్యాశాఖ కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి తెలిపారు.