Abn logo
Jun 14 2021 @ 01:07AM

బాధిత కుటుంబాలకు ఎల్‌ రమణ పరామర్శ

జగిత్యాల, జూన్‌ 13 (ఆంధ్రజ్యోతి): పట్టణంలో ఇటీవల మృతి చెంది న పలు బాధిత కుటుంబ సభ్యులను ఆదివారం టీటీడీపీ అధ్యక్షుడు ఎల్‌ రమణ పరామర్శించారు. పట్టణానికి చెందిన టీడీపీ సీనియర్‌ నాయకు లు బొరగాళ్ల శంకర్‌ ఇటీవల ప్రమాదవశాత్తు మృతి చెందగా కుటుంబ సభ్యులను రమణ పరామర్శించారు. ఇటీవల అనారోగ్యంతో మృతి చెంది న గొల్లపల్లి రాజాగౌడ్‌, మానాపురి శ్రీహరి, కొప్పు సత్యం కుటుంబ సభ్యు లను పరామర్శించి ఓదార్చారు. బాధిత కుటుంబ సభ్యులకు భరోసా క ల్పించారు. ఈకార్యక్రమంలో జగిత్యాల టీడీపీ నాయకులు వొల్లాల గంగా ధర్‌, నిరంజన్‌, రాము, శ్రీధర్‌, సర్వేశ్వర్‌, లక్ష్మిపతి, చక్రపాణి పాల్గొన్నారు.