Abn logo
Aug 24 2021 @ 09:40AM

Telangana: ప్రగతిభవన్ వద్ద భారీగా పోలీసుల మోహరింపు

హైదరాబాద్: నిరుద్యోగుల ప్రగతి భవన్ ముట్టడి నేపథ్యంలో ప్రగతి భవన్ వద్ద వందలాది పోలీసులు మోహరించారు. ఉద్యోగ నోటిఫికేషన్‌లు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్న ప్రభుత్వ తీరుకు నిరసనగా ప్రగతి భవన్ ముట్టడికి  నిరుద్యోగులు పిలుపునిచ్చారు. దీంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా గత రాత్రి నుండి నిరుద్యోగులను పోలీసులు అరెస్టులు చేస్తున్నారు. అయినప్పటికీ ప్రగతి భవన్‌ను ముట్టడించి తీరుతామని నిరుద్యోగులు స్పష్టం చేశారు. 

హైదరాబాద్మరిన్ని...