Abn logo
Nov 22 2020 @ 04:32AM

ప్రస్తుతం కాంగ్రెస్‌ గట్టి విపక్షం కాదు: సిబ్బల్‌

న్యూఢిల్లీ, నవంబరు 21: ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీ సమర్థమైన, ప్రభావశీలమైన విపక్షం కాదని సీనియర్‌ నాయకుడు కపిల్‌ సిబ్బల్‌ అన్నారు. ’18 నెలలుగా పూర్తిస్థాయి అధ్యక్షుడే లేని పార్టీ సమర్థంగా, పటుతరంగా ఎలా ఉండగలదు? ఎందుకు ఓడిపోతున్నామో ఏం జరుగుతోందో అసలు చర్చే జరగని పార్టీ గట్టి విపక్షం ఎలా కాగలదు? రాహుల్‌ నేతృత్వం కోసం పార్టీవాదులు ఎదురుచూస్తున్నారు’’ అని ఆయన ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. 

Advertisement

జాతీయంమరిన్ని...

Advertisement