Abn logo
Feb 23 2021 @ 05:13AM

అమెరికాలో నెలలో లక్ష మరణాలు

వాషింగ్టన్‌, ఫిబ్రవరి 22: అమెరికాలో కరోనా కారణంగా నెల రోజుల్లో లక్ష మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం మృతుల సంఖ్య 5 లక్షలు దాటినట్లు జాన్‌ హాప్కిన్స్‌ యూనివర్సిటీ పేర్కొంది. కాన్సాస్‌ సిటీ, మిస్సౌరీ జనాభాకు ఇవి దాదాపు సమానం.  

Advertisement
Advertisement
Advertisement