Abn logo
May 19 2021 @ 04:21AM

స్వచ్ఛభారత్‌ (గ్రామీణ)కు 100.66 కోట్లు

అమరావతి, మే 18(ఆంధ్ర జ్యోతి):  గ్రామీణ ప్రాంతాల్లో పరిశుభ్రతను పెంపొందించేందుకు ఉద్దేశించిన స్వచ్ఛభారత్‌(గ్రామీణ)కు రూ.100. 66 కోట్లను విడుదల చేస్తూ రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది మంగళవారం  ఆదేశాలు జారీ చేశారు. 

Advertisement