Abn logo
Apr 8 2020 @ 04:34AM

అత్యవసర సేవలకు 104.. నిత్యావసరాలకు 1092

అమరావతి, ఏప్రిల్‌ 7(ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాలకు సంబంధించి కరోనా పరీక్షా కేంద్రాలు, ఆస్పత్రుల గురించి, కరోనా వ్యాధి లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సమాచారం అందించేందుకు ప్రభుత్వం 104 కాల్‌సెంటర్‌ ఏర్పాటు చేసిందని కోవిడ్‌ 19 రాష్ట్రస్థాయి టాస్క్‌ఫోర్స్‌ కమిటీ సభ్యుడు, సమాచార, పౌరసంబంధాల శాఖ కమిషనర్‌ విజయ్‌ కుమార్‌ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.  

Advertisement
Advertisement
Advertisement