18వ వార్డు ఉపఎన్నికకు 11 నామినేషన్లు

ABN , First Publish Date - 2021-04-19T04:01:31+05:30 IST

బోధన్‌ మున్సిపాలిటీలో 18వ వా ర్డుకు ఉప ఎన్నిక జరుగుతుండడంతో నామినేషన్ల సం దడి కొనసాగింది. ఆదివారం నామినేషన్ల దాఖలుకు చివ రి రోజు కావడంతో మొత్తం 11 దాఖలయ్యాయి. టీఆర్‌ఎ స్‌ పార్టీ తరుపున ముగ్గురు, బీజేపీ తరుపున ముగ్గురు, కాంగ్రెస్‌ తరుపున ఇద్దరు, ఎంఐఎం తరుపున ఒకరు, ఇం డిపెండెంట్‌లుగా ఇద్దరు మొత్తం 11 మంది దాఖలు చేశా రు. సోమవారం ఉపసంహరణ కొనసాగనుండడంతో అ భ్యర్థుల తుదిజాబితా కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.

18వ వార్డు ఉపఎన్నికకు 11 నామినేషన్లు

బోధన్‌, ఏప్రిల్‌ 18: బోధన్‌ మున్సిపాలిటీలో 18వ వా ర్డుకు ఉప ఎన్నిక జరుగుతుండడంతో నామినేషన్ల సం దడి కొనసాగింది. ఆదివారం నామినేషన్ల దాఖలుకు చివ రి రోజు కావడంతో మొత్తం 11 దాఖలయ్యాయి. టీఆర్‌ఎ స్‌ పార్టీ తరుపున ముగ్గురు, బీజేపీ తరుపున ముగ్గురు, కాంగ్రెస్‌ తరుపున ఇద్దరు, ఎంఐఎం తరుపున ఒకరు, ఇం డిపెండెంట్‌లుగా ఇద్దరు మొత్తం 11 మంది దాఖలు చేశా రు. సోమవారం ఉపసంహరణ కొనసాగనుండడంతో అ భ్యర్థుల తుదిజాబితా కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. 

ఎన్నికల సిబ్బందికి శిక్షణ..

బోధన్‌ మున్సిపాలిటీ ఆవరణలో ఆదివారం పోలింగ్‌ సి బ్బందికి శిక్షణ తరగుతులు నిర్వహించారు. బోధన్‌ మున్సి పాలిటీలో 18వ వార్డుకు ఉప ఎన్నిక జరుగనుండడంతో పోలింగ్‌ ఆఫీసర్‌లు, అసిస్టెంట్‌ పోలింగ్‌ ఆఫీసర్లు ఇతర సిబ్బందికి శిక్షణను ఏర్పాటుచేశారు. పోలింగ్‌ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు సిబ్బంది వ్యవహరించాల్సిన తీ రుపై వివరించారు. ఎన్నికల నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచించారు. ఏదైనా ఇబ్బందులు ఉంటే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని తెలిపా రు. ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందజేయాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ రామలింగం, ఎన్ని కల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-04-19T04:01:31+05:30 IST