Abn logo
Sep 21 2021 @ 18:42PM

ఏపీలో కొత్తగా 1,179 కరోనా కేసులు

అమరావతి: రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై  అధికారులు ప్రకటన విడుదల చేసారు. తాజాగా ఏపీలో కొత్తగా 1,179 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో 11 మంది మరణించారు. ఇప్పటివరకు ఏపీలో మొత్తం 20,40,708 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు కరోనాతో మొత్తం 14,089 మంది మరణించారు. ఏపీలో  ప్రస్తుతం 13,905 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కరోనా నుంచి 20,12,714 మంది రికవరీ చెందారు. 


ఇవి కూడా చదవండిImage Caption

క్రైమ్ మరిన్ని...