యూపీలో రోజుకు 12 హత్యలు.. యోగి ఏం చేస్తున్నారు?

ABN , First Publish Date - 2020-07-08T07:50:13+05:30 IST

దేశంలో హత్యలకు సంబంధించిన గణాంకాలను చూస్తే ఉత్తరప్రదేశ్‌దే అగ్రస్థానం. మూడేళ్లుగా ఆ రాష్ట్రం హత్యల్లో మొదటిస్థానంలోనే ఉంది. అక్క డ సగటున రోజుకు 12 హత్యలు జరుగుతున్నాయి...

యూపీలో రోజుకు 12 హత్యలు.. యోగి ఏం చేస్తున్నారు?

దేశంలో హత్యలకు సంబంధించిన గణాంకాలను చూస్తే ఉత్తరప్రదేశ్‌దే అగ్రస్థానం. మూడేళ్లుగా ఆ రాష్ట్రం హత్యల్లో మొదటిస్థానంలోనే ఉంది. అక్క డ సగటున రోజుకు 12 హత్యలు జరుగు తున్నాయి.  యూపీ హోంశాఖ ఏం చేస్తోంది? సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ఏం చేస్తున్నారు?.  

- ప్రియాంక గాంధీ, కాంగ్రెస్‌ నాయకురాలు

Updated Date - 2020-07-08T07:50:13+05:30 IST