తెలంగాణలో కొత్తగా 12 ఒమైక్రాన్ కేసులు

ABN , First Publish Date - 2022-01-02T02:43:12+05:30 IST

తెలంగాణలో కొత్తగా 12 ఒమైక్రాన్ కేసులు

తెలంగాణలో కొత్తగా 12 ఒమైక్రాన్ కేసులు

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా, ఒమైక్రాన్ పరిస్థితులపై వైద్యాధికారులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. తెలంగాణలో కొత్తగా 12 ఒమైక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో 79కి ఒమైక్రాన్ కేసులు  చేరాయి. ఇప్పటివరకు ఒమైక్రాన్ నుంచి 27మంది బాధితులు కోలుకున్నారు. 


తెలంగాణలో కొత్తగా 317 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఇద్దరు మృతి చెందారు. ప్రస్తుతం తెలంగాణలో 3,733 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 


Updated Date - 2022-01-02T02:43:12+05:30 IST