Abn logo
Sep 24 2021 @ 17:47PM

ఏపీలో కొత్తగా 1,246 కరోనా కేసులు

అమరావతి‌: రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై అధికారులు ప్రకటన విడుదల చేసారు.  ఏపీలో కొత్తగా 1,246 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో 10 మంది మృతి చెందారు. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 20,44,490 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కరోనాతో రాష్ట్రంలో ఇప్పటివరకు 14,118 మరణాలు సంభవించాయి. తాజాగా ఏపీలో 13,535 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కరోనా నుంచి 20,16,837 మంది రికవరీ చెందారు. 


ఇవి కూడా చదవండిImage Caption