125 అడుగుల అంబేద్కర్‌ విగ్రహం ఏర్పాటు ఏమైంది?: రాములు నాయక్‌

ABN , First Publish Date - 2020-08-09T01:59:09+05:30 IST

125 అడుగుల అంబేద్కర్‌ విగ్రహం ఏర్పాటు ఏమైంది? అని మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్‌ ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించలేని దద్దమ్మలు

125 అడుగుల అంబేద్కర్‌ విగ్రహం ఏర్పాటు  ఏమైంది?: రాములు నాయక్‌

హైదరాబాద్: 125 అడుగుల అంబేద్కర్‌ విగ్రహం ఏర్పాటు  ఏమైంది? అని మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్‌ ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించలేని దద్దమ్మలు ఎస్సీ, ఎస్టీ, బీసీ మంత్రులు, సచివాలయానికి రూ.400 కోట్లు కేటాయించారని విమర్శించారు. అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు పైసా కూడా కేటాయించలేదని, అణగారిన వర్గాలను కేసీఆర్ మోసం చేస్తున్నారని రాములు నాయక్‌ మండిపడ్డారు.

Updated Date - 2020-08-09T01:59:09+05:30 IST