Abn logo
Sep 17 2021 @ 19:29PM

ఏపీలో కొత్తగా 1,393 కరోనా కేసులు

అమరావతి: రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై అధికారులు ప్రకటన విడుదల చేసారు. ఏపీలో కొత్తగా 1,393 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా కరోనాతో 8 మంది మరణించారు. ఏపీలో మొత్తం 20,36,179 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఇప్పటివరకు రాష్ట్రంలో 14,052 మంది మరణించారు. ఏపీలో ప్రస్తుతం మొత్తం 14,797 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కరోనా నుంచి ఇప్పటి వరకు 20,07,330 మంది రికవరీ చెందారు. 

ఇవి కూడా చదవండిImage Caption