Advertisement
Advertisement
Abn logo
Advertisement
Aug 28 2021 @ 12:56PM

తీన్మార్ మల్లన్నకు 14 రోజుల పాటు రిమాండ్

సికింద్రాబాద్: తీన్మార్ మల్లన్నకు సికింద్రాబాద్ కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. ఐపీసీ 306, 511 సెక్షన్స్ పెట్టడంపై తీన్మార్ మల్లన్న తరుపు న్యాయవాది అభ్యంతరం తెలిపారు. పిర్యాదుదారుడు ఎలాంటి ఆత్మహత్యాయత్నం చేయలేదని న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కోర్టు పరిశీలిస్తామని తెలిపింది. చిలకలగూడా పోలీసులు 7 రోజుల పాటు కస్టడీ కోరారు. తీన్మార్ నవీన్ తరుపు న్యాయవాది ఉమేష్ చంద్ర బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్నారు. చంచల్ గూడ జైల్‌కి తరలించారు.

Advertisement
Advertisement