15 తెలంగాణ మద్యం సీసాలు స్వాధీనం

ABN , First Publish Date - 2021-10-23T05:05:49+05:30 IST

గండేపల్లి, అక్టోబరు 22: మండలంలోని యల్లమిల్లిలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన 15 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్టు ఎస్‌ఐ శోభన్‌కుమార్‌ తెలిపారు. 10 సీసాలు రాయల్‌గ్రీన్‌, 5 మ్యా న్సన్‌ హౌస్‌ అన్నారు. రహస్యంగా ప్రదేశంలో ఉంచి న ముంగిన ప్రసాద్‌ను అదుపులోకి తీ

15 తెలంగాణ మద్యం సీసాలు స్వాధీనం

గండేపల్లి, అక్టోబరు 22: మండలంలోని యల్లమిల్లిలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన 15 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్టు ఎస్‌ఐ శోభన్‌కుమార్‌ తెలిపారు. 10 సీసాలు రాయల్‌గ్రీన్‌, 5 మ్యా న్సన్‌ హౌస్‌ అన్నారు. రహస్యంగా ప్రదేశంలో ఉంచి న ముంగిన ప్రసాద్‌ను అదుపులోకి తీసుకున్నారు.

Updated Date - 2021-10-23T05:05:49+05:30 IST