15535 దిగువన బేరిష్‌

ABN , First Publish Date - 2021-06-21T08:40:24+05:30 IST

నిఫ్టీ గత వారం 15451-15902 పాయింట్ల మధ్యన కదలాడి 116 పాయింట్ల నష్లంతో 15683 వద్ద ముగిసింది. ఈ వారాంతంలో 15535 కన్నా దిగువన ముగిస్తే స్వల్పకాలిక ట్రెండ్‌ బేరిష్‌ అవుతుంది.

15535 దిగువన బేరిష్‌

(జూన్‌ 21-25 తేదీల మధ్య వారానికి) 

గత వారం నిఫ్టీ: 15683  (+116) 

నిఫ్టీ గత వారం  15451-15902 పాయింట్ల మధ్యన కదలాడి 116 పాయింట్ల నష్లంతో 15683 వద్ద  ముగిసింది. ఈ వారాంతంలో 15535 కన్నా దిగువన ముగిస్తే స్వల్పకాలిక ట్రెండ్‌ బేరిష్‌ అవుతుంది.

జూ 20, 50, 100, 200 రోజుల చలన సగటు స్థాయి లు 15341, 15042, 14456, 13741 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200 డిఎంఏ కన్నా పైనే ఉండడం దీర్ఘకాలిక బుల్లిష్‌ ట్రెండ్‌ సంకేతం. 

బ్రేకౌట్‌ స్థాయి: 15975, బ్రేక్‌డౌన్‌ స్థాయి : 15375 నిరోధ స్థాయిలు:  15825, 15900, 15975     (15750 పైన బుల్లిష్‌)      

మద్దతు స్థాయిలు: 15525, 15450, 15375 (15600 దిగువన బేరిష్‌)  ’

Updated Date - 2021-06-21T08:40:24+05:30 IST