Advertisement
Advertisement
Abn logo
Advertisement

జిల్లాలో 16 కరోనా కేసులు

ఆదిలాబాద్‌ టౌన్‌, జనవరి 14: జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. జిల్లావ్యాప్తంగా అన్ని పీహెచ్‌సీల పరిధిలో శుక్రవారం నిర్వహించిన కరోనా పరీక్షల్లో 16 మందికి పాజిటివ్‌ వచ్చినట్లు వైద్యాధికారులు తెలిపా రు. దీంతో జిల్లా వ్యాప్తంగా ఆక్టీవ్‌ కేసుల సంఖ్య పెరుగుతోందని, కరోనా నియమ నిబంధనలు తప్పక పాటించాలని వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు.

Advertisement
Advertisement