Abn logo
Sep 20 2021 @ 03:38AM

17275 దిగువన బేరిష్‌

నిఫ్టీ గత వారం పాయింట్ల 17269- 17793 పాయింట్ల మధ్యన కదలాడి 216 పాయింట్ల లాభంతో 17585 వద్ద   ముగిసింది. ఈ వారాంతంలో 17275 కన్నా దిగువన ముగిస్తే స్వల్పకాలిక ట్రెండ్‌ బేరిష్‌ అవుతుంది.


జూ 20, 50, 100, 200 రోజుల చలన సగటు స్థాయిలు 16828, 16421, 15526, 15125 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200 డిఎంఏ కన్నా పైనే ఉండడం దీర్ఘకాలిక బుల్లిష్‌ ట్రెండ్‌ సంకేతం. 


బ్రేకౌట్‌ స్థాయి: 17875 బ్రేక్‌డౌన్‌ స్థాయి : 17275

నిరోధ స్థాయిలు:   17725, 17800, 17875 (17650 పైన బుల్లిష్‌)      

మద్దతు స్థాయిలు: 17425, 17350, 17275 (17500 దిగువన బేరిష్‌)