కోరికల్లో కిటుకులు - 2 విజయరహస్యాలు!

ABN , First Publish Date - 2021-03-31T02:39:56+05:30 IST

కోరికల్లో కిటుకులు - 2 విజయరహస్యాలు!

కోరికల్లో కిటుకులు - 2 విజయరహస్యాలు!

సర్వసంగపరిత్యాగం ఎవరికో తప్ప సాధ్యం కాని విషయం - కానీ అదేదో సింపుల్‌ విషయం అన్నట్టు కోరికల్ని వదిలేయాలంటారు పెద్దలు. నిజానికి పెద్ద త్యాగాలు అక్కర్లేదు గానీ... కొన్ని చిన్న చిన్న కిటుకులు పాటిస్తే... కొంచెం సాధన చేస్తే - జీవితంలో అనుకున్నవీ సాధించవచ్చు. హాయిగానూ ఉండచ్చు. అవును. కోరికల్ని త్యాగం చేయక్కర్లేదు. స్వయంగా శ్రీకృష్ణుడే చెప్పిన కిటుకుంది. మరి - మీ జీవితానికి నిజంగా ఉపయోగపడే రెండు అద్భుత రహస్యాలు ఈ కంపైలేషన్లో ఉన్నాయి.  త్యాగాలు చేయకుండానే - జీవితంలో విజయాలు సాధించడం తెలియాలంటే.. మరి ఈ వీడియో తప్పక చూడండి!



Updated Date - 2021-03-31T02:39:56+05:30 IST