జిల్లాలో 236 కరోనా పాజిటివ్‌ కేసులు

ABN , First Publish Date - 2021-05-08T06:10:54+05:30 IST

జిల్లాలో 236 కరోనా పాజిటివ్‌ కేసులు

జిల్లాలో 236 కరోనా పాజిటివ్‌ కేసులు

మహబూబాబాద్‌ టౌన్‌, మే 7 : మహబూబాబాద్‌ జిల్లాలో శుక్రవారం 236 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గార్ల మండలంలో 14, నెల్లికుదురులో 1, తొర్రూరులో 20, గూడూరులో 26, కేసముద్రంలో 26, బయ్యారంలో 16, డోర్నకల్‌లో 19, మరిపెడలో29, కొత్తగూడలో 3, మహబూబాబాద్‌లో 30, గంగారంలో 20, కురవిలో 22, దంతాలపల్లిలో 23, చిన్నగూడూరులో 6 కేసులు నమోదయ్యాయి. 


Updated Date - 2021-05-08T06:10:54+05:30 IST