Advertisement
Advertisement
Abn logo
Advertisement

‘డయల్‌ యువర్‌ మేయర్‌’కు 31 ఫిర్యాదులు

‘స్పందన’కు 51..

వెంకోజీపాలెం, నవంబరు 29: జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన డయల్‌ యువర్‌ మేయర్‌ కార్యక్రమానికి 31 ఫిర్యాదులు వచ్చాయి. కమిషనర్‌ డాక్టర్‌ జి.లక్ష్మీషాతో కలిసి మేయర్‌ గొలగాని హరి వెంకటకుమారి ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం చేపట్టిన స్పందన కార్యక్రమంలో 51 ఫిర్యాదులను స్వీకరించారు. మూడు రోజుల్లోగా ఆయా సమస్యలు పరిష్కారమయ్యేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు మేయర్‌ సూచించారు. 


Advertisement
Advertisement