కరోనా కారణంగా రవాణా రంగానికి రోజుకు రూ.315 కోట్ల నష్టం: ఎఐఎంటీసీ

ABN , First Publish Date - 2021-04-18T23:09:44+05:30 IST

కరోనా కారణంగా రవాణా రంగానికి రోజుకు రూ.315 కోట్ల నష్టం: ఎఐఎంటీసీ

కరోనా కారణంగా రవాణా రంగానికి రోజుకు రూ.315 కోట్ల నష్టం: ఎఐఎంటీసీ

న్యూఢిల్లీ: దేశంలో రోజురోజుకూ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో కోవిడ్ -19 పరిమితుల కారణంగా రవాణా రంగం రోజుకు సుమారు రూ. 315 కోట్ల నష్టాన్ని ఎదుర్కొంటుందని ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్‌పోర్ట్ కాంగ్రెస్ (ఎఐఎంటీసీ) చైర్మన్ కోర్ కమిటీ బాల్ మల్కిత్ సింగ్ పేర్కొన్నారు. ట్రక్కుల డిమాండ్.. తమ అంచనా ప్రకారం భారతదేశం అంతటా 50శాతం తగ్గిందని సింగ్ తెలిపారు. టోల్, రోడ్డు పన్నులను కొంతకాలం మినహాయించాలని ఆయన డిమాండ్ చేశారు.

Updated Date - 2021-04-18T23:09:44+05:30 IST