దేశవ్యాప్తంగా జూన్ 18న వైద్యుల నిరసన

ABN , First Publish Date - 2021-06-18T03:15:22+05:30 IST

దేశవ్యాప్తంగా జూన్ 18న వైద్యుల నిరసన

దేశవ్యాప్తంగా జూన్ 18న వైద్యుల నిరసన

న్యూఢిల్లీ: హింసాకాండ నుంచి వైద్యులను రక్షించడానికి కేంద్ర చట్టం కోరుతూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఎ) జూన్ 18న దేశవ్యాప్తంగా నిరసన చేపట్టనున్నట్లు తెలిపింది. ఈ నిరసన కార్యక్రమంలో సుమారు 3.5 లక్షల మంది వైద్యులు పాల్గొంటారని ఐఎంఎ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ జెఎ జయలాల్ తెలిపారు. మేం ప్రభుత్వాన్ని కోరుతున్నామని, ఆసుపత్రులను రక్షిత ప్రాంతంగా ప్రకటించాలని ఐఎంఏ ఒక ప్రకటనలో తెలిపింది.

Updated Date - 2021-06-18T03:15:22+05:30 IST