Advertisement
Advertisement
Abn logo
Advertisement
Aug 21 2021 @ 21:31PM

తెలంగాణలో కొత్తగా 364 పాజిటివ్‌ కేసులు

హైదరాబాద్‌: రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై వైద్యాధికారులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. రాష్ట్రంలో కొత్తగా 364 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఇద్దరు మృతి చెందారు. తెలంగాణలో 6,608 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 

Advertisement
Advertisement