వికారాబాద్‌ జిల్లాలో 37 కరోనా కేసులు

ABN , First Publish Date - 2021-06-22T05:38:13+05:30 IST

వికారాబాద్‌ జిల్లాలో 37 కరోనా కేసులు

వికారాబాద్‌ జిల్లాలో 37 కరోనా కేసులు

(ఆంధ్రజ్యోతి, వికారాబాద్‌ జిల్లా ప్రతినిధి) : జిల్లాలో సోమవారం 37 కరోనా పాజిటివ్‌ కేసులునమోదయ్యాయి. 2,636 మందికి పరీక్షలు నిర్వహించగా, వారిలో 37మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. కాగా,  సోమవారం 600 మందికి వ్యాక్సిన్‌ వేశారు. రామయ్యగూడలో 161, పరిగిలో 140, తాండూరు పీపీయూలో 110, వికారాబాద్‌లో 96, అంగడి రాయిచూర్‌ 73, పూడూరులో 20 మందికి వ్యాక్సిన్‌ ఇచ్చారు.

Updated Date - 2021-06-22T05:38:13+05:30 IST