326 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ABN , First Publish Date - 2021-11-23T16:59:38+05:30 IST

భారత ప్రభుత్వరంగ బ్యాంకు అయిన..

326 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

భారత ప్రభుత్వరంగ బ్యాంకు అయిన ముంబైలోని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాకు చెందిన వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ సర్వీస్‌ విభాగం... ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.


సీనియర్‌ రిలేషన్‌షిప్‌ మేనేజర్‌: 326

అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో రెండేళ్ల అనుభవం ఉండాలి

వయసు: 2021 నవంబరు 01 నాటికి 24 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి


ఈ-వెల్త్‌ రిలేషన్‌షిప్‌ మేనేజర్లు: 50

అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో ఏడాదిన్నర అనుభవం ఉండాలి.

వయసు: 2021 నవంబరు 01 నాటికి 23 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి


ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ/గ్రూప్‌ డిస్కషన్‌

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో 

ఫీజు: జనరల్‌, ఓబీసీ అభ్యర్థులు రూ.600; ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/మహిళలు రూ.100 చెల్లించాలి.

దరఖాస్తులకు చివరి తేదీ: డిసెంబరు 09

వెబ్‌సైట్‌: www.bankofbaroda.in/

Updated Date - 2021-11-23T16:59:38+05:30 IST