- ఈ విషయం గమనించారా? ఈ మధ్య మహాత్ములెవరూ పుట్టడం లేదు.. ఎందుకు?
- ఏదో ఓ మాదిరి ప్రబోధకులు, నాలుగు మంచి మాటలు చెప్పే ప్రవచనకర్తలూ తప్ప – మన జీవితాలనే మలుపు తిప్పేయగలిగేంత మహానుభావులు ఈ మధ్య కనిపించడం లేదు.. ఎందుకు?
- ఓ షిరిడిసాయి, ఓ శ్రీరామకృష్ణులు, ఓ రమణమహర్షి లాంటివాళ్లు టార్చ్‌లైట్ వేసి వెతికినా దొరకడం లేదు.. ఎందుకు?
- ఒకవేళ అలాంటివాళ్లు ఎక్కడైనా ఉన్నా - వాళ్లు తమ మహిమలేవీ చూపడం లేదు.. ఎందుకు?
ఏంటి దీని వెనక ఆధ్యాత్మిక రహస్యం?
తప్పనిసరిగా చూడాల్సిన వీడియో!