Abn logo
Jul 30 2020 @ 09:57AM

వాటర్ ట్యాంకులో పడి నాలుగేళ్ల బాలుడు మృతి

విజయవాడ: నాలుగేళ్ల‌ బాలుడు మృతి డాబాపై ఆడుకుంటూ... వాటర్ ట్యాంకులో పడిపోయిన విజయవాడ వన్‌టౌన్‌లో చోటు చేసుకుంది. బాలుడి కుటుంబ సభ్యులు ఆలస్యంగా గుర్తించడంతో బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. శనివారం బాలుడి పుట్టిన రోజు నిర్వహించేందుకు తల్లిదండ్రులు ఏర్పాట్లు‌ చేస్తున్నారు. ఈలోపే ఇలా జరగడం తల్లిదండ్రులను కలచి వేస్తోంది. ప్రస్తుతం బాలుడి తల్లి ఎనిమిది నెలల గర్భవతిగా ఉంది.


Advertisement
Advertisement
Advertisement