Ukraine-Russia war : నాలుగో రోజూ యుద్ధం.. భారీ పేలుళ్లు {Live Updates}

ABN , First Publish Date - 2022-02-27T18:06:45+05:30 IST

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నాలుగో రోజు కూడా భీకరంగా జరుగుతోంది...

Ukraine-Russia war : నాలుగో రోజూ యుద్ధం.. భారీ పేలుళ్లు {Live Updates}

కీవ్ : ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నాలుగో రోజు కూడా భీకరంగా జరుగుతోంది. రాజధాని నగరం కీవ్‌ను అన్ని వైపుల నుంచి రష్యా దళాలు చుట్టుముడుతున్నాయి. ఆదివారం ఉదయం రెండు భారీ పేలుళ్ళు వినిపించాయని ఓ వార్తా సంస్థ తెలిపింది. రష్యా సేనలు అనేక ఉక్రెనియన్ నగరాల్లోని వీథుల్లోకి చొచ్చుకెళ్ళి, కాల్పులు జరుపుతున్నాయి. అన్ని వైపుల నుంచి దాడులను పునరుద్ధరించాలని తమ దళాలకు ఆదేశించామని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది..

--------------------------

నాలుగో రోజు యుద్ధానికి సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు ఈ కింది లింక్స్ క్లిక్ చేసి చూడగలరు.. 

-------------------------


రష్యాతో చర్చలకు సిద్ధమని ప్రకటించిన ఉక్రెయిన్(19:57pm)

-----------

ఉక్రెయిన్‌పై తీవ్ర దాడులకు రష్యా ఆదేశం(18:31pm)

------------

రష్యన్ సేనలను తరిమికొట్టి ఖార్కివ్‌ను తిరిగి సొంతం చేసుకున్న ఉక్రెయిన్(18:15pm)

-----------

ఉక్రెయిన్ సైన్యంలో బ్యూటీ క్వీన్(17:13pm)

----------

ఉక్రెయిన్‌కు సాయం చేస్తాం: రొమేనియా(16:53pm)

---------

స్టార్లతో జెలెన్‌స్కీ డాన్స్ వీడియో వైరల్(16:38pm)

---------

ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయులందరినీ వెనక్కి తెస్తాం: మోదీ(15:21pm)

------------

రష్యా ఆఫర్‌ను ఒప్పుకోండి: ఉక్రెయిన్‌ను కోరిన బెలారస్(15:02PM)

-----------

రష్యాతో బెలారస్‌లో శాంతి చర్చలకు ఉక్రెయిన్ తిరస్కరణ(14:17PM)

------------

పెంపుడు కుక్క కోసం ఉక్రెయిన్‌లోనే భారత విద్యార్థి(13:44PM)

----------

ఉక్రెయిన్‌తో చర్చలకు సిద్ధంగా రష్యన్ బృందం! (13:33PM)


----------




కీవ్‌ను చుట్టుముడుతున్న రష్యన్ దళాలు... మా నియంత్రణలోనే ఉందంటున్న ఉక్రెయిన్...
(11:54AM)

----------

పుతిన్‌గారూ.. యుద్ధం ఆపండి :సేలం విద్యార్థిని ఈ-మెయిల్ (10:55AM)

----------

ఓడిసాలోని ఉక్రెయిన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పునరుద్ధరణ!(10:52AM) 

----------

ఉక్రెయిన్‌లో నలుగురు రాణిపేట జిల్లా విద్యార్థులు (10:24AM)

----------

రష్యా, జో బైడెన్‌లపై విరుచుకుపడ్డ డొనాల్డ్ ట్రంప్ (10:16AM)

----------

రష్యాలోని విదేశీ కంపెనీలకు షాక్ (09:42AM)

----------

ఉక్రెయిన్‌లో సిక్కు సోదరులు చేస్తున్న పనులు చూస్తే.. వారిని మెచ్చుకోకుండా ఉండలేరు! (07:26AM)

----------

ఉక్రెయిన్‌లో తమిళ విద్యార్థులకు CM Stalin భరోసా

----------

భారత్‌, చైనాపై ఐఎస్‌ఎస్‌ కూలితే!

----------

రష్యాపై ఆంక్షల ప్రభావమెంత?

----------

చలిలో ప్రాణాలు అరచేత పట్టుకుని..

----------

ఉక్రెయిన్‌ నుంచి ఉషస్సుకు!

----------

ఉక్రెయిన్‌కు ఆయుధాలొచ్చాయ్.. ఇక భీకర పోరే..!



-----------------------


Russia-Ukraine War : మూడో రోజూ తగ్గట్లేదు.. {Live Updates}

-----------------------

అల్లకల్లోల్లం.. : ఉక్రెయిన్‌పై రష్యా రెండో రోజూ భీకర యుద్ధం.. అప్డేట్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.. (LiveUpdates)

-----------------------

ఉక్రెయిన్‌పై రష్యా మొదటి రోజు యుద్ధంకు సంబంధించి అప్డేట్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.. {Live Updates}

-----------------------

Updated Date - 2022-02-27T18:06:45+05:30 IST