అల్ఫాల్‌ సీకి రూ.57 కోట్ల నిధులు

ABN , First Publish Date - 2021-01-21T05:54:25+05:30 IST

అల్ఫాల్‌ సీకి రూ.57 కోట్ల నిధులు

అల్ఫాల్‌ సీకి రూ.57 కోట్ల నిధులు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ఏఐ చిప్‌ల డిజైన్‌, తయారీ కంపెనీ ఆల్ఫాల్‌ సీ దాదాపు రూ.57 కోట్ల (80 లక్షల డాలర్లు) నిధులను సిరిస్‌ బీ కింద సమీకరించింది. హైదరాబాద్‌కు చెందిన ఎండియా పార్టనర్స్‌, ఎమరాల్డ్‌ టెక్నాలజీ వెంచర్స్‌ తదితర కంపెనీలు ఈ పెట్టుబడులు పెట్టాయి. 

Updated Date - 2021-01-21T05:54:25+05:30 IST