Abn logo
May 23 2020 @ 08:08AM

ముంబై నుంచి వచ్చిన మరో ఆరుగురికి కరోనా పాజిటివ్

మంచిర్యాల: ముంబై నుంచి వచ్చిన వారిలో పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. మంచిర్యాల జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ముంబై నుంచి వచ్చిన మరో 6 గురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. బాధితులను అధికారులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. దీంతో జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 27కు చేరుకుంది. 

Advertisement
Advertisement
Advertisement