Advertisement
Advertisement
Abn logo
Advertisement
Jul 31 2021 @ 22:19PM

తెలంగాణలో కొత్తగా 621 కరోనా కేసులు

హైదరాబాద్: రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై అధికారులు తాజాగా హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. తెలంగాణలో కొత్తగా 621 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఇద్దరు మరణించారు. తెలంగాణలో ప్రస్తుతం 9,069 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. తెలంగాణలో ఇవాళ 1,13,012 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. 

Advertisement
Advertisement