ఎస్సీ కార్పొరేషన్‌ ఇంటర్వ్యూలకు 680 మంది హాజరు

ABN , First Publish Date - 2021-06-19T05:44:18+05:30 IST

ఎస్సీ కార్పొరేషన్‌ రుణాల ఎంపిక కోసం శుక్రవారం కలెక్టరేట్‌ కార్యాలయంలోని డీఆర్‌డీఏ హాల్‌లో నిర్వహించిన ఇంటర్వ్యూలకు 680 మంది షెడ్యూల్డ్‌కులాల అభ్యర్థులు హాజరయ్యారు.

ఎస్సీ కార్పొరేషన్‌ ఇంటర్వ్యూలకు 680 మంది హాజరు
ఎస్సీ కార్పొరేషన్‌ రుణాల ఎంపికకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్న అధికారులు

 గణేశ్‌నగర్‌, జూన్‌ 18: ఎస్సీ కార్పొరేషన్‌ రుణాల ఎంపిక కోసం శుక్రవారం కలెక్టరేట్‌ కార్యాలయంలోని డీఆర్‌డీఏ హాల్‌లో నిర్వహించిన ఇంటర్వ్యూలకు 680 మంది షెడ్యూల్డ్‌కులాల అభ్యర్థులు హాజరయ్యారు. మొత్తం 1250 మందికి 680 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరైనట్లు ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ మధుసూదనశర్మ తెలిపారు. ఈ ఇంటర్వ్యూలు ఈ నెల 22 వరకు కొనసాగుతాయని పేర్కొన్నారు. 


Updated Date - 2021-06-19T05:44:18+05:30 IST