ప్రతి ఉద్యోగికి 75వేలు: గూగుల్
ABN , First Publish Date - 2020-05-28T08:56:19+05:30 IST
సాఫ్ట్వేర్ దిగ్గజం గూగుల్ జూలై 6 నుంచి తన కార్యాలయాలను పునఃప్రారంభిస్తోంది. వర్క్ ఫ్రం హోం నుంచి
శాన్ఫ్రాన్సిస్కో, మే 27: సాఫ్ట్వేర్ దిగ్గజం గూగుల్ జూలై 6 నుంచి తన కార్యాలయాలను పునఃప్రారంభిస్తోంది. వర్క్ ఫ్రం హోం నుంచి ఆఫీస్కు వచ్చే తమ ఉద్యోగులకు ఫర్నీచర్ తదితర ఖర్చుల కోసం వెయ్యి డాలర్లు (సుమారు రూ.75వేలు) చొప్పున ఇవ్వాలని నిర్ణయించింది. ఈ ఏడాది చివరి వరకూ చాలా మంది ఉద్యోగులు ఇంటి నుంచే పని చేస్తారని గూగుల్ భావిస్తోంది.