రాజమండ్రి: గొల్లలమామిడాడలో మరో 8 కరోనా పాజిటివ్ కేసులు

ABN , First Publish Date - 2020-06-01T19:24:23+05:30 IST

రాజమండ్రి: కరోనా పల్లెలను సైతం వణికిస్తోంది. అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం గొల్లల మామిడాడలో

రాజమండ్రి: గొల్లలమామిడాడలో మరో 8 కరోనా పాజిటివ్ కేసులు

రాజమండ్రి: కరోనా పల్లెలను సైతం వణికిస్తోంది. అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం గొల్లల మామిడాడలో ఈ రోజు కొత్తగా మరో ఎనిమిది కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు మామిడాడలో 116 కరోనా కేసులు నమోదయ్యాయి.

Updated Date - 2020-06-01T19:24:23+05:30 IST