అమెరికాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. 10 మంది దుర్మ‌ర‌ణం!

ABN , First Publish Date - 2021-06-22T13:43:38+05:30 IST

అమెరికా ఆగ్నేయ ప్రాంతాన్ని తుఫాను కుదిపేసింది. భారీ వర్షాలకు అలబామా హైవేపై భారీగా నీరు నిలిచిపోయింది. రహదారి సరిగా కనిపించకపోవడంతో గ్రీన్‌విల్లే నగర సమీపంలోని రహదారిపై ప్రయాణిస్తున్న వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఘటనలో కనీసం 15 కార్లు చిక్కుకొన్నాయని అధికారులు తెలిపారు.

అమెరికాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం..  10 మంది దుర్మ‌ర‌ణం!

మియామి, జూన్‌ 21: అమెరికా ఆగ్నేయ ప్రాంతాన్ని తుఫాను కుదిపేసింది. భారీ వర్షాలకు అలబామా హైవేపై భారీగా నీరు నిలిచిపోయింది. రహదారి సరిగా కనిపించకపోవడంతో గ్రీన్‌విల్లే నగర సమీపంలోని రహదారిపై ప్రయాణిస్తున్న వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఘటనలో కనీసం 15 కార్లు చిక్కుకొన్నాయని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో 8మంది పిల్లలతోసహా మొత్తం 10మంది మృత్యువాతపడ్డారు.


Updated Date - 2021-06-22T13:43:38+05:30 IST