జిల్లాలో ఒక కరోనా కేసు నమోదు

ABN , First Publish Date - 2021-10-17T06:35:09+05:30 IST

జిల్లాలో ఒక కరోనా కేసు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. శనివారం 494 మందికి పరీక్షలు నిర్వహించగా ఒక కేసు నమోదైందని పేర్కొన్నారు. ఆరుగురు హోం ఐసోలేషన్‌, ఇద్దరు రిమ్స్‌లో చికిత్స పొందుతున్నారని అన్నారు.

జిల్లాలో ఒక కరోనా కేసు నమోదు


ఆదిలాబాద్‌టౌన్‌, అక్టోబరు16: జిల్లాలో ఒక కరోనా కేసు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. శనివారం 494 మందికి పరీక్షలు నిర్వహించగా ఒక కేసు నమోదైందని పేర్కొన్నారు. ఆరుగురు హోం ఐసోలేషన్‌, ఇద్దరు రిమ్స్‌లో చికిత్స పొందుతున్నారని అన్నారు.

Updated Date - 2021-10-17T06:35:09+05:30 IST