Abn logo
Feb 10 2020 @ 05:39AM

వచన కవితా భాషకు నిఘంటువు

తెలుగులో తొలిసారిగా వచన కవితా భాషకు నిఘంటువు నిర్మితమౌతూ ఉంది. 1950 నుంచి వచ్చిన వచన కవితా సంపుటాలలోని భాష, పద ప్రయోగాలు, పదబంధాలు, సమాస కల్పనల ఆరోపాలుగా ఈ నిఘంటువు తయారవుతుంది. వచన కవితా సంకలనాలు అచ్చువేసిన కవులు ఈ చిరునామాకు తమ కవితా సంపుటాలను పంపాలి. చిరునామా: ఆచార్య పులికొండ సుబ్బాచారి, ప్లాట్‌ 302, జె.ఆర్‌. అపార్ట్‌మెంట్స్‌, వెంకటేశ్వరగుడివద్ద, చందానగర్‌, హైదరాబాద్‌-50. 

పులికొండ సుబ్బాచారి


Advertisement
Advertisement
Advertisement