Advertisement
Advertisement
Abn logo
Advertisement

నా కూతురికి 12 ఏళ్లు వస్తే సెక్స్ టాయ్ కొనిస్తానంటూ ఓ తల్లి వీడియో.. నెటిజన్ల షాకింగ్ కామెంట్స్..!

ఇంటర్నెట్ డెస్క్: ‘నా కూతురికి 12ఏళ్ల వయసు వస్తే సెక్స్ టాయ్ కొనిస్తా’ అంటూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. ఆ మహిళ వ్యాఖ్యలకు తాలూకు వీడియో.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో నెటిజనం రెండు వర్గాలు విడిపోయారు. కొందరు ఆమెకు సపోర్ట్ చేస్తూ కామెంట్ చేస్తుంటే.. మరికొందరేమో ఆ మహిళపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. ఈ వ్యాఖ్యల వెనక మహిళ అసలు ఉద్దేశం ఏంటి అనే వివరాల్లోకి వెళితే.. 


టిక్‌టాక్ భారత్‌లో బ్యాన్ అయినప్పటికీ ఇతర దేశాల్లో అది ప్రజలకు అందుబాటులోనే ఉంది. దీంతో ఆయా దేశాల ప్రజలు టిక్‌టాక్‌ను విరివిగా ఉపయోగిస్తున్నారు. ఈ క్రమంలో నవోమి అనే టిక్‌టాక్ యూజర్ తాజాగా.. పేరెంటింగ్ అంశంపై కొందరు తల్లిదండ్రులతో మాట్లాడారు. కొందరు తల్లిదండ్రులు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానం చెప్పారు. ఈ సందర్భంగానే ఒకరు.. ‘మీ తొమ్మిదేళ్ల కూతురు సెక్స్ టాయ్ కావాలని అడిగితే మీరు కొనిస్తారా?’ అని ప్రశ్నించారు. 


దీనిపై స్పందించిన నవోమి.. ‘ఇప్పుడు తన వయసు చాలా చిన్నది. కొంచెం పెద్ద వయసులో అంటే.. తనకు 12ఏళ్లు వచ్చి ఉంటే కచ్చితంగా కొనిస్తాను’ అని బదులిచ్చారు. అంతేకాకుండా తన వీడియోను ఆమె అక్టోబర్ 11న సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో అదికాస్తా వైరల్‌గా మారింది. ఇప్పటి వరకూ ఆ వీడియోను 4.6 మిలియన్ల మంది వీక్షించగా.. వేలాది మంది కామెంట్ చేస్తున్నారు. కాగా.. నవోమి వ్యాఖ్యల పట్ల స్పందిస్తున్న కొందరు నెటిజన్లు.. ఆమెకు సపోర్ట్ చేస్తున్నారు. పిల్లలకు సెక్స్ ఎడ్యుకేషన్ గురించి చెప్పడంలో తప్పేం లేదంటూ పేర్కొంటున్నారు. ఇక మరికొందరేమో.. ఆమె వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. పిల్లలకు అలాంటివి కొనివ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement